తుమ్మను పరిమర్శించిన రవీందర్

తుమ్మ శ్రీనివాస్ కుటుంబ సభ్యులును పరమర్శించిన

టిడిభీస్ రాష్ట్ర అధ్యక్షులు
దేవీ రవీందర్

సిద్దిపేట జూలై 26 ( ప్రశ్న ఆయుధం ) :

మాల మహానాడు జాతీయ నాయకులు తుమ్మ శ్రీనివాస్ తల్లి తుమ్మ లక్ష్మీ పరమపదించిన విషయము తెలుసుకొని సోమవారం రోజున టిడిబిఎస్ రాష్ట్ర అధ్యక్షులు దేవి రవీందర్ కుటుంబ సభ్యులను పరమర్శించారు. తుమ్మ లక్ష్మి ఫోటో కి పూలు వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబనికి ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలి అని చెప్పి భరోసా ఇచ్చారు ఇట్టి కార్యక్రమములో దుబ్బాక యాదగిరి, గాలేంక శ్రీనివాస్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now