ఘనంగా పరిటాల రవీంద్ర జయంతి వేడుకలు

ఘనంగా పరిటాల రవీంద్ర జయంతి వేడుకలు

మాజీ మంత్రి జిల్లాలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించి శత్రువుల నుంచి ప్రాణహాని ఉందని తెలిసిన తనను నమ్ముకున్న ప్రజల కోసం వెనుతిరగని ధైర్యశాలి, కొన్ని వేల మంది పేదింటి ఆడబిడ్డలకు ఉచిత వివాహాలు చేసిన వ్యక్తి పరిటాల రవీంద్ర అని స్థానిక టీడీపీ నాయకులు ఆయన చేసిన సేవలను కొనియాడారు.. నేడు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు  ఆదేశాలతో ప్రజావేదికలో మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 68వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి ఆయన చిత్రపటానికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాల వేసి ఆయన సేవలను కొనియాడారు..

Join WhatsApp

Join Now

Leave a Comment