Headlines :
-
డొమెస్టిక్ మనీ ట్రాన్స్‌ఫర్ పై కొత్త ఆర్బిఐ నిబంధనలు అమల్లోకి
-
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఎంటికి భద్రతా పెంపు నిబంధనలు
-
బ్యాంకింగ్ విభాగాల్లో నగదు బదిలీల భద్రతపై ఆర్బిఐ ప్రత్యేక చర్యలు
హైదరాబాద్ డెస్క్
ప్రశ్న ఆయుధం నవంబర్ 01:
ఇవాళ్టి నుంచి RBI కొత్త నిబంధనలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నవంబర్ 1 నుంచి డొమెస్టిక్ మనీ ట్రాన్స్‌ఫర్‌కు (DMT) సంబంధించిన కొత్త రూల్‌ని ప్రవేశపెట్టింది. వివిధ ఫైనాన్షియల్ విభాగాలు ఆర్థిక చట్టాలకు మరింత కచ్చితంగా కట్టుబడి ఉండేలా, దేశీయ నగదు బదిలీల భద్రతను పెంచేలా RBI ఈ రూల్స్‌ను రూపొందించింది. 24 జూలై 2024న విడుదల చేసిన సర్క్యూలర్ ప్రకారం.. బ్యాంకింగ్ అవుట్‌లెట్‌ల లభ్యత మరింత పెరగనుంది.