గురుకుల పాఠశాలలో ఆర్డీఓ తనిఖీ

గురుకుల
Headlines
  1. నారాయణఖేడ్ గురుకుల పాఠశాలలో ఆర్డీఓ తనిఖీ
  2. “విద్యార్థుల భోజన నాణ్యతలో తగ్గొద్దు”: ఆర్డీఓ సూచన
  3. భోజనం ప్రమాణాలపై ఆర్డీఓ ప్రత్యేక దృష్టి
  4. గురుకుల పాఠశాలలో తనిఖీ చేసిన ఆర్డీఓ అశోక చక్రవర్తి
  5. విద్యార్థుల ఆరోగ్యం పట్ల అలసత్వం సహించం: ఆర్డీఓ హెచ్చరిక
నారాయణఖేడ్ మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలను మంగళవారం ఆర్డీఓ ఎస్ అశోక చక్రవర్తి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని గురుకుల పాఠశాల సిబ్బందికి సూచించారు. భోజనం విషయంలో ఎలాంటి అశ్రద్ధ, అలసత్వం వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట తహశీల్దార్ భాస్కర్, ఆస్ఐ మాధవరెడ్డి, తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment