టీచర్ ఎక్సలెన్స్ అవార్డు గ్రహీత బలరాం కు సన్మానం
అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని టీచర్ ఎక్సలేన్స్ అవార్డు-2024 కు జమ్మికుంట మండలంలోని కోరపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న గుడిమిల్ల బలరాం ఎంపికైన పురస్కరించుకొని మంగళవారం కోరపల్లి ప్రాథమిక పాఠశాలలో బలరాం ని పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అంతం రాజిరెడ్డి, ఉపాధ్యాయులు దెబ్బెట రవీందర్, ఎస్.కుమారి అంగన్వాడీ టీచర్ రమాదేవి, ఉపాధ్యాలు విధ్యార్థులు పాల్గొన్నారు.