ఎర్రజెండాకు వంద ఏళ్లు..!

ఎర్రజెండాకు వంద ఏళ్లు

పల్లెల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మర్రిగుడెంలో కోలాట బృందాలతో కనీవినీ ఎరుగని రీతిలో ఆటపాటలతో జెండావిష్కరణ

యాదాద్రి భువనగిరి

1925 డిసెంబర్ 26 తేదీనేటికీ 100 సంవత్సరాలు అడుగుపెట్టిన సిపిఐ పార్టీ భారతదేశంలో ఏర్పడిన మొట్టమొదటి రాజకీయ పార్టీ సిపిఐ 1925 డిసెంబర్ 26 న పుట్టిన పార్టీ సీపీఐ అని ఈ సందర్భంగా యాదగిరిగుట్ట మండలం మర్రిగూడెం గ్రామ శాఖ కార్యదర్శి బోదాసు స్వామి మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమంలో దేశ ప్రజల సామాజిక రాజకీయ ఆర్థిక హక్కుల కోసం సుదీర్ఘంగా పోరాటాలు నడిపిన సిపిఐ ఆనాటి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వారి లక్ష్యాలను వలసవాదులుగా పారదోలాలని అనుకున్న భారతదేశంలోని వర్గ పీడిత నిర్మాణానికి కార్మిక వర్గాన్ని నిర్మిoచడానికి సంస్థానం విలీనంలో ప్రధాన పాత్ర సిపిఐ అని ఆనాటి నైజాం వ్యతిరేక వెట్టిచాకిరివిముక్తి పై దోపిడి లక్షలాది ఎకరాలను భూములను కేంద్రీకరించి ప్రజలకు ఇప్పించిన కబ్జాదారులకు ప్రజలు గురి అయ్యారు శ్రామికులు సమీకరించి కార్మిక యజమాన్యానికి ఎనిమిది గంటల పనిని పనికొరకు పోరాటాలు న్యాయమైన వేతన కోసం ఉద్యోగ భద్రత కోసం సామాజిక భద్రత కోసం విద్యాసంఘాలు ఏర్పాటు చేసి ఉద్యమాలను నిర్ణయించి బీజేపీ అధికారంలో ని వచ్చాక ప్రజా వ్యతిరేక విధానాలు ఎప్పటికప్పుడు సమస్యల ఉద్యమాల పోరాటాలు నిర్ణయించి బిజెపి అధికారంలోకి రాకుండా నిలవరించడంలో ఐక్య ఉద్యమం అనంతరం సిపిఐ సీనియర్ నాయకులను శాలువా తో సత్కరించారు అనంతరం సిపిఐ జెండా ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు బోడ నర్సయ్య, నాతకాని కిష్ఠమ్మ, గడ్డం ఆంజమ్మ, పర్స వసంత, బర్ల పద్మ, బోదాసు పద్మ, కొత్త కళమ్మ, దుంపల బుచ్చమ్మ, నక్క కలమ్మ, బోడ విజయ, గడ్డం లక్ష్మమ్మ, గడ్డం యాదమ్మ, నక్క రాం బాయి, బోదాసు శ్యామల, నర్సమ్మ, లక్ష్మి, మల్లమ్మ, మెట్టు బాలమని, దుంపల మమత, బోడ నర్సమ్మ, దళిత హక్కుల పోరాట సమితి గ్రామ కార్యదర్శి గడ్డం లక్ష్మయ్య,చింతల రాములు, నాతకాని యాదయ్య, గడ్డం భిక్షపతి, ఇప్ప రాజు పుర్మ అండాలు, బోదాసు గణేష్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment