రెడ్డి సంఘ సభ్యుల కార్యవర్గ ఎన్నిక
కామారెడ్డి జిల్లా తాడ్వాయి
(ప్రశ్న ఆయుధం) జులై 29
మంగళవారం రోజున తాడ్వాయి మండలం కన్కల్ గ్రామంలో రెడ్డి సంఘం సభ్యుల కార్యవర్గం ఎన్నిక జరగడమైనది. అధ్యక్షులుగా, పుల్గం రాజు రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గా, మైలారం సంజీవరెడ్డి, నీ ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రెడ్డి సంఘ సభ్యులు పాల్గొన్నారు.