తగ్గిన అల్లర్లు

బంగ్లాదేశ్ లో తగ్గిన అల్లర్లు

Jul 25, 2024

బంగ్లాదేశ్ లో తగ్గిన అల్లర్లు
రిజర్వేషన్ల వ్యతిరేక అల్లర్లతో అట్టుడికిన బంగ్లాదేశ్ లో ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి. రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కొట్టేయడంతో దేశంలోని వర్సిటీలు శాంతించాయి. రోడ్లపై ట్రాఫిక్ సాధారణ స్థితికి వచ్చింది. బ్యాంకులు, దుస్తుల పరిశ్రమలు తెరుచుకున్నాయి. ఇంటర్నెట్ సర్వీసులను పాక్షికంగా పునరుద్ధరించారు. ఢాకాతోపాటు ఇతర నగరాల్లో 7 గంటలపాటు కర్ఫ్యూను సడలించారు. అయితే విద్యా సంస్థలను ఇంకా తెరవలేదు. వీధుల్లో సైన్యంతోపాటు పోలీసులు గస్తీ తిరుగుతున్నారు.

Join WhatsApp

Join Now