రీజినల్ రింగ్ రోడ్ సర్వే పరిశీలించిన ఆర్డిఓ

రీజినల్ రింగ్ రోడ్ సర్వే పరిశీలించిన ఆర్డిఓ

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివ్వంపేట మండలం రత్నాపూర్ గ్రామంలో రీజినల్ రింగ్ రోడ్ సర్వే నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీజినల్  రింగ్ రోడ్ సర్వే కార్యక్రమాన్ని ఆర్డిఓ  జగదీశ్వర్ రెడ్డి పరిశీలించారు. గ్రామంలోని పలు వ్యవసాయ పొలం నుండి రీజినల్ రింగ్ రోడ్ సర్వే నిర్వహిస్తున్నారు కార్యక్రమంలో ఎస్సై మహిపాల్ రెడ్డి, పోలీస్, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now