కొత్తగూడెంలో మెగా పాటల పోటీల్లో పాల్గొనడానికి పేర్లు నమోదు*

*
*మెగాస్టార్ అభిమాని మద్దెల*
ప్రశ్న ఆయుధం న్యూస్ జూలై 25 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల సందర్భంగా పాటల పోటీలు ఆగస్టు 10 న నిర్వహిస్తున్నట్లుసినీ గీత రచయిత గాయకులు డాక్టర్ మద్దెల శివకుమార్ శనివారం కొత్తగూడెం నుండి వెల్లడించారు.
హైదరాబాద్ రవీంద్ర భారతి లో సెమ్మి ఫైనల్స్ లో గెలుపొందిన వారికి,ఫైనల్స్ శిల్ప కళావేదికలో జరుగును గాయకులను ఆహ్వానిస్తారు.
ప్రతిభను ప్రపంచానికి పరిచయ చేద్దాంపోటీ ప్రపంచంలో అవకాశం కోసం ఎదురు చూడటం కంటే… అవకాశాల్ని అంది పుచ్చుకోవడం ముఖ్యంఅటువంటి అవకాశమే మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు
ఔత్సాహిక గాయనీ,గాయకుల టాలెంట్,వెలికి తీయాలని.లక్ష్య సాధనపై దృష్టి పెట్టి గాయనీ, గాయకులుగా ఎదగాలని కోరారు.
మెగా పాటల పోటీలు క్వార్టర్ ఫైనల్స్ లో గాయనీ గాయకులు, మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ పాల్గొని విజయ వంతం చేయ గలరని తెలియజేశారు. ఆసక్తి గలవారు 9949752330, 7337 500 950 నెంబర్లకు సంప్రదించగలరని పేర్కొన్నరు.

Join WhatsApp

Join Now