శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న రేఖా గౌడ్

శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న రేఖా గౌడ్

గజ్వేల్, 03 మార్చి 2025 :

వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని రేఖ గౌడ్ అన్నారు సోమవారం వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మోకు దెబ్బ గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలగొని రేఖా గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని, స్వామి దయ ఉంటే అంత మంచి జరుగుతుందని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు.

Join WhatsApp

Join Now