Site icon PRASHNA AYUDHAM

డిస్టిక్ అండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్, పుస్తకము విడుదల 

IMG 20250630 WA0269

డిస్టిక్ అండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్, పుస్తకము విడుదల

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూన్ 30

 

 

తేదీ 30/06/2025 న డిస్టిక్ అండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2023-24 అను, పుస్తకమును, ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్,విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వి. విక్టర్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ), బి. చందర్, అదనపు కలెక్టర్ (LB), యల్. శివ కుమార్, ఇంచార్జీ CPO మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version