తాగునీరుకి ఇబ్బంది లేకుండా నల్లా నీటి విడుదల

తాగునీరుకి ఇబ్బంది లేకుండా నల్లా నీటి విడుదల

ప్రశ్న ఆయుధం మే08: కూకట్‌పల్లి ప్రతినిధి

IMG 20250508 WA2449 scaled

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బాలనగర్ డివిజన్ ఇందిరానగర్ లో మంచినీటి పైప్లైన్ ద్వారా కాలనీలో నల్లాలు ఏర్పాటు చేసి తాగునీరుకి ఇబ్బంది లేకుండా నల్లా నీటి విడుదలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ ఒకప్పుడు ఇందిరానగర్ ప్రాంతం సరైన మంచి నీరు, డ్రైనేజ్, విద్యుత్ వ్యవస్థ లేక ఎంతో అల్లాడుతుండేవారుమని,కానీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కృషితో కాలనీ రూపురేఖలు మారిపోయాయని ఈ విధంగా అన్ని సౌకర్యాలు కల్పించిన ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు గిరి , నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment