యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు

ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 3(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని సంగారెడ్డి రోడ్డు సాయి డీలక్స్ వద్ద గల ప్రధాన మురికి కాలువ భారీ వర్షాల కారణంగా చెత్త పేరుకుపోయినది. పురపాలిక చైర్మన్ దుర్గప్పగారి అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం అత్యవసర సేవల సిబ్బంది సహాయంతో యుద్ధ ప్రాతిపదికన మురికి కాలువను శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ రామ్ చందర్, వార్డు అధికారులు రాములు, ఉదయ్, సానటరీ ఇన్స్పెక్టర్ మురళీ మోహన్ ఉన్నారు.

Join WhatsApp

Join Now