ఫుట్పత్ ఆక్రమణల తొలగింపు
ప్రశ్న ఆయుధం నవంబర్ 30: శేరిలింగంపల్లి ప్రతినిధి
కీలకమైన రహదారిలో ట్రాఫిక్కు అంతరాయం కలిగించేలా …పాదచారులకు అసౌకర్యం కలిగించేలా ఫుట్పాతులపై ఏర్పాటు చేసిన ఆక్రమణలను శేరిలింగంపల్లి పట్టణ ప్రణాళిక అధికారులు శనివారం తొలగించారు ..
.
జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు హెచ్ సి యు డిపో నుంచి గుల్మోహర్ కూడలి వరకు.. సుమారు రెండు కిలోమీటర్ల మేర… ఫుట్పాతులపై ఉన్న 40కి పైగా చిరు వ్యాపారాలను అధికారులు తొలగించారు ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తే సహించ బోమని అధికారు లు స్పష్టం చేశారు.. ఇకపై ప్రతి శనివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ..ఫుట్పాత్ ఆక్రమణలను తొలగిస్తామని శేరిలింగంపల్లి పట్టణ ప్రణాళిక విభాగం ఏసీపీ వెంకటరమణ ,టీపీఎస్ రవీందర్ , జి షాన్ లు తెలిపారు.
Post Views: 6