సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎంపీ గడ్డం వంశీ, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, మట్టా రాగమయి, వంశీకృష్ణ, నాగరాజు, మాల సామాజికవర్గ ప్రజాప్రతినిధులు, మాల మహానాడు నేతలు.ఎస్సీ వర్గీకరణలో మాలలకు అన్యాయం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రిని కోరిన నేతలు.ఎస్సీ వర్గీకరణపై కోర్టు డైరెక్షన్ కు అనుగుణంగా మాల మాదిగలకు సరైన న్యాయం జరిగేలా చూడాలన్న నేతలు.కమిటీని నియమించి ఆ నివేదిక ఆధారంగా అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..