Site icon PRASHNA AYUDHAM

సామాజిక న్యాయ సమరభేరి ఎల్‌.బీ స్టేడియంలో భారీ సభకు తరలిన మియాపూర్ ప్రతినిధులు..

IMG 20250705 WA0015

*సామాజిక న్యాయ సమరభేరి ఎల్‌.బీ స్టేడియంలో భారీ సభకు తరలిన మియాపూర్ ప్రతినిధులు..*

*ప్రశ్న ఆయుధం,జులై 05 శేరిలింగంపల్లి,ప్రతినిధి*

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్‌బీ స్టేడియం, హైదరాబాద్‌లో నిర్వహించనున్న “సామాజిక న్యాయ సమర భేరి”మహాసభకు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ల పిలుపు మేరకు తరలిన మియాపూర్ ప్రతినిధులు

ఈ విశిష్ట సభకు శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్ నాయకత్వంలో మియాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,యలమంచి ఉదయ్ కిరణ్, వీరమల్ల వీరేందర్ గౌడ్,తాండ్ర రాంచందర్ గౌడ్, దోర్నాల రవి కుమార్ గౌడ్, శంకర్, కృష్ణ, నవీన్, వినోద్, తులసి, వంశీ, రత్నాచారి, సురేష్, రాజు,విజయ్ ఇతర ప్రముఖ కార్యకర్తలు మరియు మహిళా నాయకురాళ్లు సమావేశ ప్రాంగణానికి పార్టీ శ్రేణులు అంకిత భావంతో తరలివచ్చారు.ఇది సామాజిక న్యాయం సాధనలో ఒక మైలురాయి కానుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నీ వర్గాల ప్రజలకు సామాజిక న్యాయ పద్దతి లో అవకాశాలు కల్పించి వారి భాగస్వామ్యంను చట్ట సభలో, శాసన సభ లలో మున్సిపల్, గ్రామ పంచాయతీ లలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకు వస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.

Exit mobile version