దోమకొండ ఎమ్మార్వో ఆఫీస్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఆయుధం జనవరి 26 కామారెడ్డి దోమకొండ దోమకొండ మండలంలోని ఎమ్మార్వో ఆఫీస్ లో గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి, ఈ యొక్క గణతంత్ర దినోత్సవానికి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖ సిబ్బంది వారి యొక్క పేరేడ్ నిర్వహించారు, తదనంతరం, స్థానిక ఎమ్మార్వో సంజయ్ రావు జెండా ఆవిష్కరించారు, ఈ జెండా కార్యక్రమానికి డిప్యూటీ ఎమ్మార్వో రేఖ టిఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ గండ్ర మధుసూదన్ , కాంగ్రెస్ పట్టణ మండల అధ్యక్షులుఅనంత రెడ్డి , బిజెపి మండల అధ్యక్షుడు, భూపాల్ రెడ్డి , అన్ని పార్టీల యొక్క కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 34