వాసవి హైస్కూల్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

వాసవి హైస్కూల్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

ప్రశ్న ఆయుధం 26 జనవరి ( బాన్సువాడ ప్రతినిధి )

బాన్సువాడ పట్టణంలోని వాసవి హైస్కూల్ లో 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులు ఆటపాటల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది,విద్యార్థులు పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment