సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 26 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి బైపాస్ లోని ఓడీఎఫ్ కాలనీ 2వ వెంచర్ లో జనరల్ సెక్రటరీ పి.జాన్ పాల్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓడీఎఫ్ కాలనీ 2వ వెంచర్ లో కాలనీ జనరల్ సెక్రటరీ జాన్ పాల్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు కృష్ణ, అనంత్ రామ్, సంగయ్య, యూసఫ్, పాండు నాయక్, డాక్టర్ చంద్రయ్య, సంజీవయ్య, పెంటయ్య, మారుతీ, లక్కీ తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి ఓడీఎఫ్ కాలనీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
Published On: January 27, 2025 10:00 am
