*బిజెపి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు*
*
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో జమ్మికుంట పట్టణ బిజెపి అధ్యక్షుడు కొలకాని రాజు ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణానికి అధ్యక్షత వహించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కృషితో ప్రతి ఒక్కరికి తమ బాధ్యతల విధుల పట్ల సమగ్రమైన సమాచారాన్ని పొందుపరిచి వారి విధులకు హక్కులకు విఘాతం కలవకుండా స్వేచ్ఛ కల్పించడం జరిగిందని పేర్కొన్నారు భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు నడవాలని అదే బాటలో బిజెపి నడుస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ మాజీ అధ్యక్షుడు జీడిమల్లేష్ పల్లపు రవి కైలాస కోటి గణేష్ రాజ్ కుమార్ రాము నిరూపమరాణి స్వరూప అప్పం మధు ఎనమనగండ్ల రామస్వామి మహేందర్ నగేష్ ప్రశాంత్ తదితర బూతు అధ్యక్షులు పాల్గొన్నారు