ఉపాధ్యాయులకు సన్మానం

బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

సిద్దిపేట జూలై 24 ( ప్రశ్న ఆయుధం ) :

సిద్దిపేట జిల్లా కుకునూరు పల్లి మండల పరిధిలోని రాయవరం మండల పరిషత్ పాఠశాల లో పాఠశాలలో చివరి గంట సమయంలో ఈ పాఠశాల నుండి ఎస్ ఎ మాథ్స్ గా ప్రమోషన్ పై వెళ్లిన ఉపాధ్యాయులు జి.వెంకట్ కిరణ్ కి మరియు బదిలీ పై వెళ్లిన ఉపాధ్యాయులు ఎన్ఎండి.మహబూబ్ పాషా, సి ఎచ్. కృష్ణ, జి.పోచయ్య లకు ప్రధాన ఉపాధ్యాయులు కె. మంజుల అధ్యక్షతన ఉపాధ్యాయులు మరియు పాఠశాల పిల్లలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వి.జయశ్రీ, జె.అశోక్, పి. స్వామి, ఎన్.శారదా మరియు సి ఆర్ పి కనకయ్య లు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now