ఉద్యోగ విరమణ మహోత్సవం…!!

*పీఆర్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు,ప్రధానోపాధ్యాయులు పదవి విరమణ*

 

ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్-27

 

పిట్లం మండలం రాజరాజేశ్వర

ఫంక్షన్ హల్ లో పీఆర్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రధాన ఉపాధ్యాయులు 

పట్లోళ్ళ పద్మ- పరమేశ్వర్ రెడ్డి ఉద్యోగ విరమణ మహోత్సవం ను యూనియన్ సభ్యులు,

కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఇ కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్లే తోట లక్ష్మి కాంతారావు, మాజీ ఎమ్మెల్లే హన్మంత్ షిందే ముఖ్య అతీతులుగా పాల్గొన్నారు.

అలాగే మండల, నియోజకవర్గా,జిల్లా,రాష్ట్ర పీఆర్టియు అధ్యక్షులు,ఉపాధ్యక్షులు,

కార్యదర్శులు పాల్గొన్నారు.

మరియు ఎంఇ వో లు, డిఇవొ లు పాల్గొన్నారు. అలాగే నారాయణ ఖేడ్ నియోజక వర్గం నుండి యూనియన్ సభ్యులు సైతం పాల్గొని పరమేశ్వర్ రెడ్డి కి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.

Join WhatsApp

Join Now