HCU కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివే అంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన రేవంత్ సర్కార్..!!

HCU కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివే అంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన రేవంత్ సర్కార్

ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉండడం వల్ల చెట్లు మొలిచి అడవిలాగా కనిపిస్తుందని సుప్రీంకోర్టుకు తెలిపిన ప్రభుత్వం

ఏప్రిల్ 16వ తేదీ లోగా కంచ గచ్చిబౌలి భూములు పర్యవేక్షించి నివేదిక అందించాలని సుప్రీంకోర్టు సీఎస్ ను ఆదేశించగా, శనివారం ప్రత్యేక బృందంతో ఢిల్లీ వెళ్లిన సీఎస్ సోమవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు

కంచ గచ్చిబౌలి భూములతో అటవీశాఖకు గానీ, HCUకి గానీ ఎలాంటి సంబంధం లేదని, నిబంధనల ప్రకారమే వ్యవరించామని, అనుమతి తీసుకోవాల్సిన చెట్లు పదుల సంఖ్యలోనే ఉన్నాయని వాటి జోలికి వెళ్లలేదని అఫిడవిట్లో పేర్కొన్నారు

“బీ ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ” దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 16వ తేదీన విచారణ జరపనున్న సుప్రీం కోర్టు…

Join WhatsApp

Join Now

Leave a Comment