Headlines :
-
“వికారాబాద్‌లో రేవంత్ రెడ్డి దాదాగిరి పై విమర్శల వెల్లువ”
-
“కాంగ్రెస్ అంతర్గత విభేదాలు: రేవంత్ రెడ్డిపై రాజశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు”
-
“గిరిజన భూముల వివాదం: రేవంత్ రెడ్డి పాత్రపై వివాదం”
-
“తెలంగాణ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చిచ్చు రేపుతున్న రేవంత్ రెడ్డి”
-
“రాజశేఖర్ రెడ్డి: ‘రేవంత్ రెడ్డి చర్యలు పార్టీకి నష్టం చేస్తాయి'”
రేవంత్ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేసిన సొంత జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి
గిరిజనుల భూమి బలవంతంగా గుంజుకోనికి తిరుపతి రెడ్డి తాత జాగీరి కాదు.. వాని అయ్యా సంపాదన కాదు
వికారాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి దాదాగిరి.. కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేస్తుంది
వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని మళ్లీ ఇంటికి పంపిస్తారు
తిరుపతి రెడ్డికి కనీసం ఇంగిత జ్ఞానం లేదా, ఎం మాట్లాడుతున్నాడు.. ప్రజలు తిరగబడి కొడంగల్లో మనల్ని చిత్తుగా ఓడిస్తారు – వికారాబాద్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజశేఖర్ రెడ్డి
మూసి రెడ్డి సొంత జిల్లా అయిన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి
తిరగబడే సమయం వచ్చింది అంటే మీ చేతగాని పరిపాలన ఎలా ఉందో తెలంగాణ ప్రజలంతా అర్థం చేసుకుంటున్నారు??