మూసీ కంపు కంటే రేవంత్ రెడ్డి నోటికంపు ఎక్కువ*

*మూసీ కంపు కంటే రేవంత్ రెడ్డి నోటికంపు ఎక్కువ*

IMG 20241109 WA0086

*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు*

 

*మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికం.*

 

*రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి మంత్రులు, ముఖ్యమంత్రి గాలిమాటలతో తిరుగుతున్నారు.*

 

*మూసీ దురవస్థకు కారణం కాంగ్రెస్, తెలుగుదేశం పాలనే.. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది.*

 

*మూసీ నది సమస్యలపై పాదయాత్రకు నేను సిద్ధం.*

 

*కేటీఆర్‌పై కక్ష సాధింపుతోనే ప్రభుత్వం కుట్ర పన్నుతోంది.*

 

*ప్రజాబలంతోనే కాంగ్రెస్ కుట్రలను ఎదుర్కొంటాం*

 

*- హరీష్ రావు*

Join WhatsApp

Join Now