*తిప్పారం గ్రామంలో రెవెన్యూ సదస్సు దరఖాస్తుల పరిశీలన*
కామారెడ్డి జిల్లా గాంధారి
ప్రశ్న ఆయుధం జులై 01
గాంధారి మండల కేంద్రంలో తిప్పారం గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సుల మొఖా పరిశీలన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భూ సమస్యల పరిష్కారం కొరకు ఏర్పాటుచేసిన రెవెన్యూ సదస్సులో రైతులు పాల్గొని సద్వినియోగం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో. డిప్యూటీ ఎమ్మార్వో లక్ష్మణ్ పాల్గొని ప్రజల సమస్యలను పరిశీలించడ జరిగింది.