ఊరికొక్క రెవెన్యూ అధికారి..
11వేల మందిని కొత్త ఉద్యోగులు అవసరమని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన సీసీఐఎల్..
పాత వీఆర్వో, వీఆర్ఏలకు ముందుగా అవకాశం..
పాత ఉద్యోగులకు రిక్వెస్ట్ ఆప్షన్..
కేబినెట్ మీటింగ్ ఆమోదించే అవకాశం..
గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక..
కొత్త సంవత్సరంలో పూర్తి స్థాయిలో కొత్త రెవెన్యూ చట్టం..