కిషన్ జీ అమరత్వాన్ని నేటికీ 13 సంవత్సరాలు..

కిషన్
Headlines
  1. తెలంగాణ ముద్దుబిడ్డ కామ్రేడ్ కిషన్ జీ అమరత్వానికి 13 ఏళ్ళు
  2. విప్లవ శిఖరం కిషన్ జీ: పోరాటానికి ప్రాణం అర్పించిన వీరుడు
  3. కిషన్ జీ జీవితం: తెలంగాణ నుంచి లాల్ గడ్ వరకు విప్లవ గాథ
  4. మమతా బెనర్జీ ప్రభుత్వానికి నేటికీ కిషన్ జీ పేరు భయాన్ని కలిగిస్తోంది
  5. జనస్వరం నుండి విప్లవ స్వరంగా మారిన కిషన్ జీ ప్రస్థానం
*జోహార్ కామ్రేడ్ కిషన్ జీభారత విప్లవోద్యమ సేనాని,మావోయిస్ట్ పార్టీ తొలితరం నాయకుడు..పెద్దపల్లి ముద్దు బిడ్డ..జగిత్యాల జైత్రయాత్ర నుంచి లాల్ గడ్ వరకూ విప్లవాన్ని విస్తరించి ప్రభుత్వాలకే సవాల్ విసిరిన విప్లవ శిఖరం..వేల మంది బలగాలు చుట్టూ ముట్టిన కూడా అదరకుండా బెదరకుండా ఒక చేతిలో గన్ పట్టుకొని,ఇంకో చేతిలో లాప్ టాప్ పట్టుకొని తన సైన్యాన్ని నడిపించిన తెలంగాణ ముద్దు బిడ్డ…..మొదటి సారి మమత బెనర్జీ అధికార దాహానికి,రాజ్యం కుట్రలకు బూటకపు ఎన్కౌంటర్ లో అసువులు బాసిన కామ్రేడ్ మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ అన్నకు కన్నీటి విప్లవ జోహార్లు… కిషన్ జీ అమరత్వాన్ని నేటికీ 13 సంవత్సరాలు…ఇప్పటికీ ఆ పేరు వింటే బెంగాల్ ప్రభుత్వానికి ఒక రకమైన భయం కలుగుతుంది…అంతటి ధీరుడు కిషన్ జీ *

Join WhatsApp

Join Now

Leave a Comment