రైతులకు బాకీ ఉన్న డబ్బులు నీ అయ్య మొగుడు ఇస్తాడా రేవంత్ రెడ్డి..?

రైతులకు బాకీ ఉన్న డబ్బులు నీ అయ్య మొగుడు ఇస్తాడా రేవంత్ రెడ్డి ?

రేవంత్ రెడ్డి కాళేశ్వరం పండబెట్టి పంటలు ఎండబెట్టిండు

వరంగల్ ఎస్ఆర్ఎస్పీ లోని డీబీఎం – 38 అనే అతిపెద్ద కాలువ పూర్తిగా ఎండిపోయింది

వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారం ఒక్క ఎకరం భూమి ఉన్న రైతుకు రూ.25,000 బాకీ ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం

ఇప్పుడు రూ.6,000 వేస్తే మిగతా రూ.19,000 నీ అయ్య మొగుడు ఇస్తాడా రేవంత్ రెడ్డి ? – బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి….

Join WhatsApp

Join Now

Leave a Comment