*నేడు ఒంగోలు రూరల్ సీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్న ఆర్జీవీ..*
మద్దిపాడు పోలీస్ స్టేషన్లో గత నవంబర్లో వర్మపై కేసు నమోదు..
కేసులో అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ తీసుకున్న రాంగోపాల్వర్మ..
పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించిన కోర్డు..
గతంలో పలుసార్లు పోలీసుల విచారణకు డుమ్మా కొట్టిన వర్మ..
తాజాగా ఇవాళ విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చిన పోలీసులు..
విచారణకు వస్తానని పోలీసులకు సమాచారం ఇచ్చిన ఆర్జీవీ…..