మిస్ యూనివర్స్ ఇండియా 2024’గా రియా సింఘా
జైపుర్లో నిర్వహించిన పోటీల్లో మిస్ యూనివర్స్ ఇండియా -2024గా రియా సింఘా నిలిచింది.మిస్ యూనివర్స్ ఇండియా 2024 గ్రాండ్ ఫినాలే రాజస్థాన్లోని జైపూర్లో జరిగింది. రియా విజేతగా నిలిచి ప్రతిష్టాత్మక టైటిల్ను కైవసం చేసుకోవడంతో ఈవెంట్ ఉత్సాహంగా మారింది. గ్లోబల్ మిస్ యూనివర్స్ 2024లో భారత్ తరుపున ఆమె ప్రాతినిధ్యం వహించనుంది.