*బియ్యం లారీ పట్టివేత…*
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని ఓ రైస్ మిల్లు వద్ద అక్రమంగా తరలిస్తున్న దొడ్డు బియ్యం (PDS) లారీ పట్టుకున్న సివిల్ సప్లై అధికారులు ఇంకా పూర్తి సమాచారం తెలియవలసి ఉంది పట్టుకున్నటువంటి ద్విచక్ర వాహనాలను పోలీసులకు అప్పగించి లారీ వారి అదుపులో ఉన్నట్లు సమాచారం.