ఆర్ ఐ డి రాణి ఇందిరా దేవి స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 

ఆర్ ఐ డి రాణి ఇందిరా దేవి స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

కొల్లాపూర్ నియోజకవర్గానికి RID(రాణి ఇందిరా దేవి)స్కూల్ పూర్వవిద్యార్థుల

త్మీయ సమ్మేళనం సందర్భంగా కుడికిళ్ల గ్రామంలో మై హోమ్ అధినేత రామేశ్వరరావు నూతన గృహానికి విచ్చేసిన సందర్భంగా మై హోమ్ రామేశ్వరరావు నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి శాలువతో ఘనంగా స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతలపల్లి జగదీశ్వర్ రావు నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జ్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment