ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి
దమ్మపేట మండల కేంద్రంలోని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో. డాక్టర్స్ డే సందర్భంగా ఆర్ఎంపి వైద్యులు ఎనలేని వైద్య సేవలు అందిస్తున్న వారికి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్స్ దారా మల్లికార్జున రావు, ధారా నరసింహారావు, వాసవి క్లబ్ మండల మరియు పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షులు పసుమర్తి రాంబద్రం, దారా ప్రసాద్ సంఘం సభ్యులు ప్రదీప్, వినోద్, సాయిరాం జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.