*రోడ్డు భద్రత మాసోత్సవాలు బస్వన్నపల్లి*
ప్రశ్న ఆయుధం,జనవరి 8:-కామారెడ్డి
నిర్వహణకి సహాయ సహకారాలు అందించిన పాఠశాల యాజమాన్యంకి , సిబ్బందికి అభినందనలు తెలిపారు..
వేరొక కార్యక్రమం లొ భాగంగా మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ అఫ్రోజుద్దీన్ మరియు మహేష్ భీక్నూర్ టోల్ గేట్ వద్ద వాహనాలకి రిఫ్లెక్టీవ్ రేడియం స్టికర్స్ ప్రాధాన్యత వివరించారు. పలు వాహనాలకి రోడ్డు భద్రత ప్రాధాన్యత ప్రచార పత్రాలను వారి అంగీకారంతో వాహనాలకి అతికించారు.