Site icon PRASHNA AYUDHAM

రోడ్డు భద్రత మాసోత్సవాలు బస్వన్నపల్లిలో..

IMG 20250108 WA0067

*రోడ్డు భద్రత మాసోత్సవాలు బస్వన్నపల్లి*

ప్రశ్న ఆయుధం,జనవరి 8:-కామారెడ్డి

మీద నడిచే పాదాచారులు, విద్యార్థులు వాహనాల రాకపోకలు గమనించి అప్రమత్తంగా వ్యవహారించాలి అని. ప్రతి విద్యార్థి తమ కుటుంబ సభ్యులకి హెల్మెట్ నీ ధరించటం వళ్ల అరికట్ట కలిగే ప్రమాదలగురించి చైతన్య పరచాలి అని జిల్లా రవాణా శాఖ అధికారి కె. శ్రీనివాస రెడ్డి విద్యార్థులని ఉద్దేశించి యస్. పి. ఆర్. కె పాఠశాల,బస్వన్నపల్లి గ్రా. రాజంపేట (మం.) నందు రోడ్డు భద్రత మాసోత్సవలలో భాగంగా ప్రసంగించారు.

నిర్వహణకి సహాయ సహకారాలు అందించిన పాఠశాల యాజమాన్యంకి , సిబ్బందికి అభినందనలు తెలిపారు..

వేరొక కార్యక్రమం లొ భాగంగా మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ అఫ్రోజుద్దీన్ మరియు మహేష్ భీక్నూర్ టోల్ గేట్ వద్ద వాహనాలకి రిఫ్లెక్టీవ్ రేడియం స్టికర్స్ ప్రాధాన్యత వివరించారు. పలు వాహనాలకి రోడ్డు భద్రత ప్రాధాన్యత ప్రచార పత్రాలను వారి అంగీకారంతో వాహనాలకి అతికించారు.

Exit mobile version