తెలంగాణ కులగణన దేశానికే రోల్ మోడల్: CM
Jul 23, 2025,
తెలంగాణ కులగణన దేశానికే రోల్ మోడల్: CM
తెలంగాణలో నిర్వహించిన కులగణన దేశానికే రోల్ మోడల్ అని CM రేవంత్ వ్యాఖ్యానించారు. వందేళ్లుగా వాయిదాపడ్డ కులగణనను నెలరోజుల్లో పూర్తి చేశామని చెప్పారు. ‘స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు కోసం తీర్మానాలు చేసి కేంద్రానికి పంపినా ఆలస్యం జరుగుతోంది. రేపు ఖర్గే, రాహులు కలిసి కులగణన, రిజర్వేషన్లపై చర్చిస్తాం. తెలంగాణలో ఉన్న బీసీలకు NDA అన్యాయం చేసింది’ అని ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో చెప్పుకొచ్చారు.