*ఇబ్రహంపట్నం ఫెర్రీలో రౌడీ షీటర్ దారుణ హత్య..*
నలుగురు యువకులు చెలరేగిన వివాదం ఒకరిని నిర్ధాక్షిణ్యంగా చంపేశారు..
హతుడు కంచికచర్ల చెందిన వ్యక్తి గా అనుమానం..
గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం విజయవాడ GGH కు తరలించిన పోలీసులు.
పోలీసుల అదుపులో నిందితులు.
దీనిపై మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది