అదిరిపోయే లుక్ తో రాయల్ ఎన్ఫీల్డ్

అదిరిపోయే లుక్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 లాంచ్

Sep 20, 2024

అదిరిపోయే లుక్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 లాంచ్

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన పాత బుల్లెట్ మోడల్ సెంటిమెంట్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి కొత్తగా ‘బుల్లెట్ 350 బెటాలియన్ బ్లాక్’ ను లాంచ్ చేసింది. దీని ధర రూ.1.75 లక్షలు. గోల్డ్ పిన్ స్ట్రైపింగ్, బెంచ్ సీట్, పెద్ద సైజు నేమ్ బ్యాడ్జిలతో వింటేజ్ బుల్లెట్‌ను గుర్తుచేసేలా దీన్ని డిజైన్ చేసింది. 349సీసీ సింగిల్ సిలిండర్, 5 స్పీడ్ గేర్ బాక్స్, ముందు 300 ఎంఎం ఫ్రంట్ డిస్క్, సింగిల్ ఛానల్ ఏబీఎస్ అందిస్తోంది.

Join WhatsApp

Join Now