బెజ్జంకి లో ఘనంగా ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు

*బెజ్జంకి లో ఘనంగా ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు*

మండల కేంద్రంలో స్వేరోస్ నెట్వర్క్ వ్యవస్థాపకుడు, జ్ఞానయోధ, డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మాజీ ఐపిఎస్ అధికారి జన్మదిన వేడుకలు శనివారం రోజున స్వేరోస్ నెట్వర్క్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొర్ర సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్వేరో జిల్లా అధ్యక్షులు ఉప్పులేటి బాబు చెర్లఅంకిరెడ్డిపల్లి లోని వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. స్వేరో నాయకులు ప్రజా సంఘాల నాయకులు, ఆర్ఎస్పి అభిమానుల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ స్వేరో బోనగిరి ప్రభాకర్, పెద్దోళ్ల శ్రీనివాస్ యాదవ్, మాల మహానాడు రాష్ట్ర నాయకులు ఎలుక దేవయ్య, మెట్ల శంకర్, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు దీటి బాలనర్సు, ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జ్ చింతకింది పర్శరాములు, ఉప్పులేటి శ్రీనివాస్, లింగాల బాబు, బోనగిరి ఆనంద్, సంగెం రూపేష్, మంకాలి రాజు, గాజుల అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment