Headlines
-
RTC బస్సులో ఉరి వేసుకున్న యువకుడు – ట్రాజిక్ సంఘటన
-
తిరుపతి జిల్లాలో షాకింగ్ ఘటన – చివరి జర్నీ బస్సులోనే ముగిసింది
-
ప్రయాణికుల కళ్లముందు RTC బస్సులో ఆత్మహత్య
-
తాడుతో ఉరివేసుకున్న వ్యక్తి – ఏర్పేడు వద్ద విషాదం
-
ఆత్మహత్యకు కారణాలపై దర్యాప్తు – ఏర్పేడు బస్సు సంఘటన
జర్నీలో “చివరి జర్నీ”
ప్రయాణికులున్న RTC బస్సులో ఉరేసుకొని ఆత్మ హత్య
AP: తిరుపతి జిల్లాలోని ఏర్పేడులో ఓ వ్యక్తి RTC బస్సులో ఆ త్మ హ త్య కు పాల్పడ్డాడు. మేర్లపాక వద్ద బస్సు ఎక్కిన యువకుడు బస్సులో ముగ్గురు ప్రయాణికులు ఉండటంతో వెనుకవైపు వెళ్లాడు. వెంట తెచ్చుకున్న తాడుతో బస్సులోనే ఉరివేసుకున్నాడు. ఏర్పేడు వద్ద కండక్టర్ గమనించి పోలీసులకు ఫిర్యా దు చేశాడు. మృతుడి వివరాలు, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.