జర్నలిస్టులపై ఆర్టీసీ డ్రైవర్ & కండక్టర్ దురుసు ప్రవర్తన | హనుమకొండ ఘటన |TJU (IFWJ) డిమాండ్

జర్నలిస్టులపై ఆర్టీసీ డ్రైవర్ & కండక్టర్ దురుసు ప్రవర్తన | హనుమకొండ ఘటన |TJU, (IFWJ డిమాండ్

ఓవైపు ఆకలి చావులు మరోవైపు అవమానాలు..

అడుగడుగునా జర్నలిస్టులకు అవమానాలు…

ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ల అహంకారానికి పరాకాష్ట…

ఒక ఘటన మరువక ముందే మరో ఘటన..

 

హనుమకొండలో ఒక జర్నలిస్టు సోదరుడు చనిపోతే అంత్యక్రియల కోసం జనగామ కు వెళ్తున్న జర్నలిస్టులను దిగిపోమంటూ హెచ్చరిక…

ఒకె బస్సులో ఎంతమంది వస్తారు అంటూ గొడవ పెట్టుకున్న డ్రైవర్ కండక్టర్…

డ్యూటీలో లేకుంటే నీ సంగతి చూసే వాడినట్టు బెదిరింపులు…

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ జర్నలిస్టులను బెదిరించిన కండక్టర్…

అరేయ్ వీడి పాస్ గుంజుకొని డిపో లో అప్పచెప్పు అక్కడ మాట్లాడదాం అంటూ బెదిరింపులు……

సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది…
జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించిన జనగామ డిపో ఆర్టీసీ డ్రైవర్ & కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని” తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ” (“ఐ ఎఫ్ డబ్ల్యూ జె”) డిమాండ్ ….

Join WhatsApp

Join Now