జాతీయ బిసి సంఘం రుద్రంగి చందుర్తి మండల కమిటీల ఎన్నిక

జాతీయ
Headlines :
  1. రుద్రంగి, చందుర్తి మండల కమిటీలకు కొత్త నాయకుల నియామకాలు
  2. రుద్రంగి మండల అధ్యక్షులుగా మీసాల మల్లేష్ పటేల్ నియామకము
  3. జాతీయ బిసి సంక్షేమ సంఘం నియామక పత్రాలు అందజేయడం
  4. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిసి నాయకుల కొత్త సమితి

* రుద్రంగి మండల అధ్యక్షులుగా మీసాల మల్లేష్ పటేల్

జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మ్యకల పరుశురాం సూచన మేరకు రుద్రంగి మండల అధ్యక్షులుగా మీసాల మల్లేష్ పటేల్ ను , చందుర్తి మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో మండల ఉపాధ్యక్షులుగా హనుమయ్య చారి,మండలం ప్రధాన కార్యదర్శి గా వనపర్తి సతీష్ గా మండల అధికార ప్రతినిధిగా మట్కాం మల్లేశం మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా చిగుర్ల మల్లేశం కార్యదర్శిగా వట్టిమల్ల రవి, బొరిగే ప్రసాద్ లను, నియమిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మ్యాకల పరుశురాం నియామక పత్రం అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బైరగోని గోపి గౌడ్, అధికార ప్రతినిధి కోరుట్ల రమేష్ ,వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ అరుణ్ తేజ చారి, చందుర్తి మండల అధ్యక్షులు అమరబండ ప్రసాద్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now