Site icon PRASHNA AYUDHAM

కారుణ్య నియమాకం

IMG 20240829 WA0698

టి జి యు ఈ ఈ యు ( సీ ఐ టి యు ) యూనియన్ ఆధ్వర్యంలో కారుణ్య నియామకం

గజ్వేల్ ఆగస్టు 29 ప్రశ్న ఆయుధం :

సిద్దిపేట జిల్లా మర్కుక్ సెక్షన్ గతంలో మర్కుక్ ఆపరేటర్ నక్క ప్రభాకర్ చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే వాళ్ల కుమారుడు నక్క రవికి గురువారం డిపెండెంట్ జాబ్ ములుగు సెక్షన్ లో జాయిన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ములుగు ఎ డి ఇ శ్రీనివాస్, మరియు ఎ ఇ ములుగు శ్రీనివాస్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ గజ్వేల్ డివిజన్ ఉపాధ్యక్షులు చంద్రం యాదవ్, గజ్వేల్ డివిజన్ సభ్యులు రామచంద్రారెడ్డి మరియు డివిజన్ నాయకులు పాల్గొన్నారు.

Exit mobile version