నాలుగు నెలల కనిష్టానికి రూపాయి

నాలుగు నెలల కనిష్టానికి రూపాయి

Jul 30, 2025,

డాలర్‌ మారకంలో రూపాయి విలువ 21 పైసలు పడిపోయి 4 నెలల కనిష్టం ₹86.91కి చేరింది. డాలర్‌ బలపడటం, క్రూడ్‌ ధరల అనూహ్య పెరుగుదల, నెలాఖరున ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు, దిగుమతిదార్ల నుంచి డాలర్లకు డిమాండ్‌ పెరగడం దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచాయి. ఆగస్టు 1న ఇండియా-అమెరికా ట్రేడ్ డీల్‌ కుదిరితే రూపాయి బలపడే అవకాశముందని విశ్లేషకులు తెలిపారు

Join WhatsApp

Join Now

Leave a Comment