నాగిరెడ్డిపేట లో రైతు పోరు యాత్ర..
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 29:
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం రైతు పోరు యాత్ర మాజీ ఎంపీ బీబీ పాటిల్ నిర్వహించారు. రైతు పోరుయాత్రలో భాగంగా మాజీ ఎంపీ పాటిల్ మాట్లాడుతూ. వడ్లుదొడ్డి రకానికి కూడా రూ.500 ల బోనస్ కల్పించాలన్నారు. మండల కేంద్రంలో పెట్రోల్ బంక్ నుంచి ఎమ్మార్వో ఆఫీస్ వరకు రైతు పోరుయాత్ర నిర్వహించి ఎమ్మార్వోకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట లో రైతు పోరు యాత్ర..
by kana bai
Published On: October 29, 2024 12:07 pm