ఏడెకరాల వరకే రైతుబంధు లిమిట్!

ఏడెకరాల వరకే రైతుబంధు లిమిట్!

ఐటీ చెల్లించే వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజా ప్రతినిధులకు కట్

రైతు భరోసా మార్గదర్శకాలు సిద్దం చేసిన తెలంగాణ ప్రభుత్వం

పీఎం కిసాన్ తరహాలోనే కఠిన నిబంధనలు

కుటుంబంలో ఎంతమంది పేరిట భూమి ఉన్నా అందరిదీ ఒకే లెక్కన కట్టి కుటుంబం యూనిట్ లాగా తీసుకొని గరిష్టంగా ఏడెకరాల వరకే రైతుబంధు పరిమితం చేసి అంతవరకే రైతు భరోసా ఇచ్చేందుకు సిద్దమవుతున్న ప్రభుత్వం…

Join WhatsApp

Join Now