సభాపతి ప్రసాద్ ని రాజ్యసభ అభ్యర్థి..

 

IMG 20240819 WA0034

రాష్ట్ర శాసన సభాపతి  గడ్డం ప్రసాద్ కుమార్ ని అసెంబ్లీ చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ .కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి  దీపాదాస్ మున్షి , రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు సభాపతి ప్రసాద్ ని కలిసారు..

Join WhatsApp

Join Now