సద్దుల బతుకమ్మ వేడుకలు చిన్నారులు..

సద్దుల బతుకమ్మ వేడుకల్లో చిన్నారులు

IMG 20241010 WA0067

IMG 20241010 WA0067

IMG 20241010 WA0067

రాజంపేట మండల కేంద్రంలో గురువారం సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా చిన్నారులు బతుకమ్మలను పట్టుకొని ఆటపాటలతో అలరిస్తుంటే ఆకర్షితులయ్యారు.సద్దుల బతుకమ్మ చివరి రోజున ఆడపడుచులు ఎంతో వైభవంగా చేసుకునే పండుగలో భాగంగా చిన్నారులు కూడా ఈ పండుగ నిర్వహించుకోవడం జరిగింది..

Join WhatsApp

Join Now